పక్కచూపుల నిఘా కన్ను
పక్కచూపుల నిఘా కన్ను ఎస్‌ఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి... అక్రమార్జనలోకూరుకుపోయిన హరికృష్ణ ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు మార్కెట్‌లో రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తుల గుర్తింపు కీలక డాక్యుమెంట్లు, 260 గ్రాముల బంగారం, 2.87 కిలోల వెండి స్వాదీనం వివరాలు వెల్లడించిన ఏసీబీ శ్రీకాకుళం డీ…